ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశారు. 52 ఏళ్ల వార్న్ … థాయిలాండ్ లోని కోహ్ సముయ్ లో గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన విల్లాలో కదల్లేనిస్థితిలో ఆయన వ్యక్తిగత సిబ్బంది గుర్తించారు. వెంటనే వైద్యులను సంప్రదించగా… అప్పటికే ఆయన మృతిచెందినట్లు ధ్రువీకరించారు. వార్న్ మరణవివరాలను గోప్యంగా ఉంచాలని అభ్యర్థించిన ఆయన కుటుంబసభ్యులు… త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.షేన్ వార్న్ 1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-
ETV,ETVTelugu,ETV NewsVideo,National News Video,ETV World,ETV andhravani,andhravaniVideo,ETV Talkies,Etv11,Etv andhra pradeshNews,andhravani,Etv Ghantaravam,Etv11 india,Telugu News,Etv AP,AP News,AP,Etv Telugu,Etv News Live Video,Etv Sakhi,Etv Sukhibhava,Health Magazine,Health Show,Etv Margadarsi,ETV Aaha,Latest News Videos,Munrdhadugu,Lakshyam,ETV Telangana,Telangana News,Telangana Latest News,Telangana Updates,ETV Live,Live TV,latest News
Leave a Reply